Development

Image

Development Works in the 31st ward as on 20.08.2018

Type of
Grant

Name of the work

Estimated Amount

Stage of work

GF

Construction of C.C.Culvert at3rd lane of B.Subba Rao house 31st ward

0.65

Completed

GF

Providing C.C.Roads from Ring Road culvert to Opp Anjaneya Swamy Temple  in 31st ward

4.10

Completed

GF

Providing C.C.Roads from Thota Venkateswara Rao House to  Ring Road culvert at 31st ward

6.70

Completed

Non-Plan

Ponnur Municipality - Providing Keywalls and dust from C.C. Road to Kulasani Lalitha House 31st  Ward under  Non plan grant

2.85

Completed

14th Finance

Construction of CC Drains from Maddula Srinivasa Rao House to B Venkata Subba Rao House  at 31st ward in Ponnur Municipality

3.85

Completed

14th Finance

Providing C.C. Road from Kottamasu Parameshwara Rao House to Challa Uma Maheswara Rao House at 31st  Ward in Ponnur Municipality

8.34

Completed

14th Finance

Construction of CC Drains from Maddula Srinivasa Rao House to B Venkata Subba Rao House  at 31st ward in Ponnur Municipality

3.90

Completed

SDF

Providing CC Road from A Sambasiva Rao House to PVenkayamma House in 31st ward

2.90

Completed

SDF

Providing C.C.Road at 31st ward in Ponnur Municipality

1.50

Completed

SFC

Providing CC road  from C.C. Road and Drain to Kulasani Lalitha House 31st  Ward in  Ponnur Municipality

13.79

Completed

SFC

Providing CC raod  from  Kolasani Lalitha House to Gallamudi Kruparao houseat 27th ward in  Ponnur Municipality

16.22

Work order issued, Agreement to be concluded

SFC

Providing Keywalls and dust from Raja Reddy house to Sanjiva Reddy house at Sambasiva Nagar at 31st  Ward in Ponnur Municipality

1.68

Work order issued, Agreement to be concluded

SFC

Construction of CC Drain Thota Srinivasa Rao House to Kandeti Bapaiah House  in Ponnur Municipality.

2.07

Work order issued, Agreement to be concluded

Total Estimation Cost

68.55

 
Image

వ్యవసాయ శాఖ

పట్టిసీమ - ఎత్తిపోతల పథకం

  • 2017 జూన్ నెలలో గ్రామంల లో 412.39 ఎకరాల సాధారణ విస్తీర్ణం పట్టిసీమ ద్వారా గోదావరి జలాలను కృష్ణా పశ్చిమ డెల్టాలకు నీటిని విడుదల చేయడం వలన జరిగినది.
  • తద్వారా రైతులు సకాలంలోనే కృష్ణా నది ద్వారా వచ్చే నీటి కోసం ఎదురు చూడకుండా వరి సాగు చేయుట వలన సకాలంలో రెండవ పంట అయిన మొక్కజొన్న/జొన్న/ పెసర/ మినుము పంటలు పండించి రైతుల  దిగుబడులు పెరిగటమేకాక అధిక ఆదాయంను పొందటమైనది.
  • పట్టిసీమ గోదావరి నీటి ఒండ్రు వలన వరి పంటలో 3-4 క్వింటాల్లు అధిక దిగుబడిని పొందడం జరిగినది.

సూక్ష్మ పోషకాల సరఫరా 

           

  1. 7.29క్వింటాళ్లు జింక్ సల్ఫేట్ సూక్ష్మ పోషకం నుఅలాగే 30.00క్వింటాళ్లు జిప్సంను 72ఎకరాలలో పూర్తి రాయితీపై పంపిణీ చేయడం జరిగినది
  1. దీని వలన ఎకరానికి 3 క్వింటాళ్ల చొప్పున 937.5 క్వింటాళ్లు అదనపు దిగుబడిని సాధించడమే కాకుండా 14 లక్షల అదనపు ఆదాయంను రైతులు పొందడం జరిగినది.

యాంత్రీకరణ

  • 21  మంది రైతులకు రూ. 3.38 లక్షల విలువైన వ్యవసాయ యాంత్రీకరణ పరికరాలు ఇవ్వడం జరిగినది.
  • సుమారుగా కోటి రూపాయల విలువైన పని గంటలు చొప్పున 30 వేల రైతు కూలీల పని గంటలను ఆదా చేయడమైనది, సకాలంలో పంటలకు అవసరమైన సస్యరక్షణ, పంట యజమాన్యం మరియు  పంట కోతను  చేపట్టడం జరిగినది.

     విత్తన పంపిణీ

  • 29.0 క్వింటాళ్ల విలువైన వరి, మినుము,
         పచ్చిరొట్ట పంటలు రూ. 2.01 లక్షల రాయితీతో
         పంపిణీ చేయడం జరిగినది.
  • పచ్చిరొట్ట పంటలు సాగు చేయడం ద్వారా
         భూమిలో సేంద్రీయ కర్బనం పెరిగి ఎకరానికి         
         2 బస్తాల ఎరువుల ఖర్చును తగ్గించుకోవడం
         జరిగినది. మినుము, వరి విత్తనాలు రాయితీపై పంపిణీ చేయడం ద్వారా రైతుకు కొంత వరకు పెట్టుబడి ఖర్చు తగ్గించడం జరిగినది.

పెట్టుబడి రాయితీ

  • మినుము పంటకు తలమాడు తెగుల వలన పంటకు నష్టం జరిగినపుడు 67 మంది రైతులకు 7.12లక్షల రూపాయల పెట్టుబడి రాయితీ అందచేయడం జరిగినది.
  • 2015లో అనావృష్టి వాళ్ళ నష్టపోయిన 68 మంది రైతులకు 80% రాయితీ ఫై మినుము మరియు పెసర విత్తనాలను అందచేయడం జరిగినది

ఋణ మాఫీ

  • 265 మంది రైతులకు ఒకేసారి మరియు మూడు విడతలలో 1.63 కోట్ల ఋణమాఫీ చేయడం జరిగినది.
  • దీని వలన రైతుల ఋణ ఉపశమనం పొందటమేకాక తిరిగి పంట ఋణాలు పొందుటకు అవకాశం కలిగినది.

కౌలు రైతులకు పంట రుణాలు

  1. మంది కౌలు రైతులకు కౌలు రైతు పత్రముల ద్వారా 25.50 లక్షల రూపాయల పంట ఋణములు ఇప్పించడం జరిగినది.
  • దీని వలన రైతులకు ప్రైవేట్ వ్యాపారుల వద్ద నుండి అధిక వడ్డీల  భారం నుంచి తప్పించడం జరిగినది

భూసార పరీక్ష పత్రముల పంపిణీ

 

  • 1841 మంది రైతులకు వివిధ పంటలలో చేపట్టవలసిన ఎరువుల యజమాన్యంకు సంబంధించి భూసార పరీక్ష పత్రములు పంపిణీ చేయడం జరిగినది.
  • సమస్యాత్మక భూములను గుర్తించి వాటిని ప్రభుత్వం సరాఫరా చేస్తున్న జిప్సంను అందచేసి భూమిని బాగు చేయుట జరిగినది.

 

సామూహిక ఎలుకల నిర్మూలన

  • సామూహిక ఎలుకల నివారణ కార్యక్రమమును చేపట్టి బ్రోమోడైలిన్ ఎలుకల మందును ఉచితంగా  సరఫరా చేయడం జరిగినది.
  • తద్వారా ఎకరాకు 2 బస్తాల చొప్పున రూ. 121 లక్షల విలువగల ధాన్యమును ఆదా చేయడమైనది.

 

 

వరిలో వెద పధ్ధతి ప్రోత్సహించుట

  • గ్రామములో గత సంవత్సరం 50 ఎకరాలలో వరిని వెదపెట్టుట ద్వారా సాగు చేయుటం జరిగినది.
  • దీని వలన ఎకరాకు రూ.5000/- సాగు ఖర్చు
          తగ్గించడమే కాక వరికి ఆరుతడి పద్ధతిలో నీటిని ఇవ్వడం వలన వేర్లకు గాలి ప్రసరణ పెరిగి ఎకరానికి 3 బస్తాలు
    దిగుబడి పెరిగినది .