Public Survey

మీ గ్రామ/ వార్డు తెలుగుదేశం పార్టీ కమిటీ నిర్వహించే నెలవారీ సమావేశాలకు మీకు ఆహ్వానం క్రమం తప్పకుండా అందుతున్నదా ?

మీ గ్రామ/ వార్డు తెలుగుదేశం పార్టీ కమిటీ పనిచేస్తున్న తీరు పట్ల మీరు సంతృప్తిగా వున్నారా ?

ప్రభుత్వం అందజేస్తున్న వివిధ సంక్షేమ కార్యక్రమాల వివరాలు మీకు సకాలంలో, వివరంగా అందుతున్నాయా ?

ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు లబ్దిదారులకు సక్రమంగా అందుతున్నాయని మీరు సంతృప్తి చెందుతున్నారా ?

మన శాసన సభ్యులు ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్ గారు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాల వివరాలు ప్రజలకు చేరుతున్నాయని మీరు సంతృప్తి చెందుతున్నారా ?

మీ గ్రామ/ వార్డు తెలుగుదేశం పార్టీ నాయకుల పని తీరు పట్ల మీరు సంతృప్తిగా వున్నారా ?

మీ గ్రామం / వార్డులో ప్రధాన సమస్యలు, దీర్ఘ కాలంగా అపరిష్కృతంగా వున్న సమస్యలు పరిష్కారానికి నోచుకున్నాయని మీరు సంతృప్తి చెందుతున్నారా ?

రానున్న ఎన్నికలను విజయవంతంగా నిర్వహించేందుకు మీ గ్రామం/ వార్డు తెలుగుదేశం పార్టీ కమిటీ సంసిద్ధంగా వున్నదని మీరు విశ్వసిస్తున్నారా ?

మీ గ్రామ/ వార్డు స్థాయు తెలుగుదేశం పార్టీ నాయకుల పని తీరు పట్ల మీరు సంతృప్తికరంగా వున్నారా ?

ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను, పసలేని ఆరోపణలను మీ గ్రామ/ వార్డు తెలుగుదేశం పార్టీ నాయకులు సకాలంలో, సమర్ధవంతంగా తిప్పి కొడుతున్నారని మీరు విస్వసిస్తున్నారా ?